ప్రయత్నం చెయ్యండి ..పోయేది ఏమి లేదు....!

ప్రయత్నం చెయ్యండి ..పోయేది ఏమి లేదు..ఇప్పటి ఈ రాజకీయాలు కూడా మారుతాయి..మౌనం బాష కాదు.
మనసులోని బావాలను వ్యక్తం చేయడం.
మనసారా నవ్వడం..ఆరోగ్యానికి ఎంతొ
మంచిది...నవ్వక పోవడం అనారోగ్యం.
..నవ్వించడం ఒక భోగం,.ఒక కళ..
.అని పెద్దలు చెబుతుంటారుఏ వయసులోవారికి ,ఆ వయసుముచ్చట్లు ఉంటాయి. అనేక
భావాలు సంతోషం ,అభిమానం కోపం ,బాధ సహజం.ఒకరి భావాలు మరొకరు పంచు కోడానికి
,.ఫేస్బుక్ ఒక చక్కటి వేదిక.మాటాడండి.మాటాడిం చండి.మౌనం ఎన్నటికి బాష కాదు..ఎన్నో
భావా లోచనలుపరస్పరం పంచుకుంటే కబుర్లు .చెప్పుకుంటే..మనసు,తేలికపడుతుంది.అదే . .మనిషికి ఆరోగ్యం..మనసు విప్పి మాటాడండి.అన్యాయాల మీద స్పందించండి.ఎంత ఆత్మ తృప్తి . కలుగుతుందో చూడండి.అందుకు ఫేస్ బుక్ ఒక చక్కటి వేదిక.ఒకరి కొకరు స్వేచ్చగాఅభిప్రాయాలు పంచు కోవచ్చు రాజకీయాలు మాటాడుకోవచ్చు.ఇప్పటి తరం పరిస్తితులు,వెనకటి తరం అంచనాలు చెప్పుకోవచ్చు..స్నేహితులను పెంచుకోవచ్చు....స్నేహితులతో పిచ్చా పాటీ కబుర్లు .ఆరోగ్య విష యాలుతెలుసుకోవచ్చు.సంఘ జీవనంలో ప్రతి ఒక్కరికి .అనేక అనుభవాలు,అవినీతి అక్రమాలు కొత్త విషయాలు పాత విషయాలు చెప్పుకోవచ్చు.ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోవచ్చు. .కొందరు ఫ్రెండ్స్ ..కేవలం గుడ్ మార్నింగ్ ...గుడ్ ఈవెనింగ్ .లాంటి సొల్లు కబుర్ల తో సరిపెట్టు కుంటారు... ..భావ వ్యక్తీకరణ వల్ల మన లో చాలా గణనీయ మంచి మార్పులు వస్తాయి .... ఎవరో ఎదో అనుకుంటారు అని ..లేదా నవ్వుతారు అని మీ ఫీలింగ్స్ ని మీరు మనసు లో దాచు కోవలసిన అవసరం లేదు ... మన అభిప్రాయాలూ ఎల్ల వేళలా అవతలి వాళ్ళకి అందరికి నచ్చాలి అని లేదు .... మన లో ఉన్న బిడియం ..ఇంకా ఆత్మన్యూనతా భావం లాంటివి మొత్తం తుడిచి పెట్టుకు పోతాయి ...ప్రయత్నం చెయ్యండి ..పోయేది ఏమి లేదు..ఇప్పటి ఈ రాజకీయాలు కూడా మారుతాయి.

No comments