
గు జాంగ్-మిన్ అనే శాస్త్రవేత్త సియోల్‌లోని కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డ్రెక్సెల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అమెరికాకు చెందిన ఎంజీన్ అనే పదార్థంతో రేడియేషన్‌ను నివారించొచ్చని పేర్కొన్నారు. టైటానియం, కర్బన్‌లతో ఎంజీన్‌ను రూపొందిస్తామని, ఈ పదార్థంతో విద్యుదయస్కాంత తరంగాలను నివారించొచ్చని వారు పేర్కొన్నారు. ఆయా ఫోన్లలో ఎంజీన్‌ను ఉపయోగించడం తేలికని, అదేవిధంగా తక్కువధరలో లభిస్తుందని వారు తెలిపారు. ఇతర సాంకేతికంగా కూడా ఎంజీమ్ ఉపయోగపడుతుందని జాంగ్ పేర్కొన్నారు.
No comments